అధస్సూచి
b పదాల వివరణ: యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 600 కన్నా ఎక్కువ నియమాల్ని “ధర్మశాస్త్రం,” “మోషే ధర్మశాస్త్రం,” “ఆజ్ఞలు” అని పిలుస్తారు. అంతేకాదు, బైబిల్లో ఉన్న మొదటి ఐదు పుస్తకాల్ని (ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు) ధర్మశాస్త్రం అని తరచూ పిలుస్తారు. కొన్నిసార్లు ధర్మశాస్త్రం అనే పదం హీబ్రూ లేఖనాలన్నిటినీ కూడా సూచిస్తుంది.