అధస్సూచి
a యథార్థత అంటే ఏంటి? తన సేవకుల్లో ఉన్న ఆ లక్షణాన్ని యెహోవా ఎందుకు విలువైనదిగా చూస్తాడు? మనం ఎందుకు యథార్థంగా ఉండాలి? ఈ ప్రశ్నలకు బైబిలు ఇస్తున్న జవాబుల్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అంతేకాదు, ప్రతీరోజు యథార్థంగా ఉండాలనే మన నిశ్చయతను ఎలా బలపర్చుకోవచ్చో తెలుసుకుంటాం. నిజానికి మనం యథార్థంగా ఉండడం వల్ల ఎన్నో ఆశీర్వాదాల్ని పొందుతాం.