అధస్సూచి
b చిత్రాల వివరణ : విశ్వాసం కారణంగా జైల్లో ఉన్న ఒక సహోదరుడు ఇంటి నుండి వచ్చిన ఉత్తరాన్ని చదివి ప్రోత్సాహం పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు తనను మర్చిపోలేదని, తమ ప్రాంతంలో అంతర్గత పోరాటాలు జరుగుతున్నా తన కుటుంబం యెహోవాకు నమ్మకంగా ఉందని తెలుసుకొని ఆయన చాలా సంతోషిస్తున్నాడు.