అధస్సూచి
a 2019, ఏప్రిల్ 19 శుక్రవారం సాయంత్రం జరిగే యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ, సంవత్సరమంతటిలో చాలా ప్రాముఖ్యమైన మీటింగ్. దానికి మనమెందుకు హాజరౌతాం? ఎందుకంటే, మనం యెహోవాను సంతోషపెట్టాలనుకుంటాం. అయితే, జ్ఞాపకార్థ ఆచరణకు అలాగే వారంలో జరిగే మీటింగ్స్‌కు హాజరవడం వల్ల మనం ఎలాంటి లక్షణాలు చూపిస్తున్నామో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.