అధస్సూచి
d అధస్సూచి: “భయపడకుము” అనే మాట యెషయా 41:9, 10, 13, 14 వచనాల్లో మూడుసార్లు ఉపయోగించబడింది. ఆ వచనాల్లో, “నేను” (యెహోవాను సూచిస్తుంది) అనే పదం కూడా ఎక్కువగా ప్రస్తావించబడింది. యెహోవా యెషయాతో “నేను” అనే పదాన్ని ఎందుకు అన్నిసార్లు రాయించాడు? ఎందుకంటే, తన మీద నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే మన భయాలు పోతాయనే వాస్తవాన్ని యెహోవా నొక్కి చెప్పాలనుకున్నాడు.