అధస్సూచి
b సెల్‌ఫోన్ ద్వారా అశ్లీల మెసేజ్‌లు, ఫోటోలు, బొమ్మలు, వీడియోలు పంపించుకోవడాన్ని “సెక్స్‌టింగ్” అంటారు. క్రైస్తవులు ఎవరైనా అలాంటి పని చేశారని తెలిస్తే వాస్తవాల్ని పరిశీలించాక, సంఘపెద్దలు న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేయాల్సిరావచ్చు. ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో, సెక్స్‌టింగ్‌లో పాల్గొన్న టీనేజర్లను నేరస్థులుగా పరిగణించింది. మరింత సమాచారం కోసం jw.org/te వెబ్‌సైట్‌లో, “యువత అడిగే ప్రశ్నలు—సెక్స్‌టింగ్ గురించి నేనేమి తెలుసుకోవాలి?” అనే ఆర్టికల్ చదవండి. (బైబిలు బోధలు కింద టీనేజర్లు సెక్షన్ చూడండి.) లేదా 2013, నవంబరు తేజరిల్లు! సంచికలోని (ఇంగ్లీష్) 4-5 పేజీల్లో ఉన్న “సెక్స్‌టింగ్ గురించి మీ టీనేజర్లతో ఎలా మాట్లాడాలి?” అనే ఆర్టికల్ చూడండి.