అధస్సూచి
a ల్యాప్ డాన్సింగ్ అంటే అర్థ నగ్నంగా బట్టలు వేసుకున్న డాన్సర్లు, కస్టమర్ల ఒళ్లో కూర్చొని లైంగికంగా రెచ్చగొట్టేలా డాన్స్ చేయడం. అయితే, ఒక క్రైస్తవుడు అలాంటి దానిలో పాల్గొన్నాడని తెలిస్తే, సంఘపెద్దలు వాస్తవాల్ని పరిశీలించాక, దాన్ని లైంగిక పాపంగా పరిగణించి, న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేస్తారు. అలాంటి దానిలో పాల్గొన్న క్రైస్తవుడు సంఘపెద్దల సహాయం తీసుకోవాలి.—యాకో. 5:14, 15.