అధస్సూచి
a పురావస్తు శాస్త్రజ్ఞులు యెరికో శిథిలాల్లో ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని కనుగొన్నారు. దీన్నిబట్టి ఆ పట్టణం మీద ముట్టడి ఎక్కువ కాలంపాటు కొనసాగలేదని, అందులోని ధాన్యం నిల్వలు అయిపోలేదని అర్థమౌతుంది. యెరికోను కొల్లగొట్టడానికి ఇశ్రాయేలీయులు అనుమతించబడలేదు. నిజానికి, వాళ్లు యెరికో మీద దాడి చేయడానికి అదే మంచి సమయం. ఎందుకంటే అది కోతకాలం, పొలాల్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది.—యెహో. 5:10-12.