అధస్సూచి
b ప్రొఫెసర్ జాన్. ఎ. బెక్ ఈ వృత్తాంతం గురించి ఇలా చెప్పాడు: “ఒక యూదా కథ చెప్తున్నట్లు, తిరుగుబాటుదారులు మోషేను ఇలా విమర్శించారు, ‘ఆ బండలో నీళ్లు ఉన్నాయని మోషేకు తెలుసు. ఆయన నిజంగా అద్భుతం చేశాడని నిరూపించుకోవాలంటే, వేరే బండ నుండి కూడా నీళ్లను తెప్పించి చూపించమనండి.’” కానీ ఆ ప్రొఫెసర్ చెప్పింది ఒక యూదా కథలోని మాటలు మాత్రమేనని గమనించండి.