అధస్సూచి
a మస్సా అని కూడా పిలువబడే రెఫీదీము దగ్గరి మెరీబా, కాదేషు దగ్గరి మెరీబా రెండూ వేర్వేరు. ఆ రెండు ప్రాంతాల్లో ఇశ్రాయేలీయులు వాదనకు దిగడం లేదా ఫిర్యాదు చేయడంవల్ల ఆ రెండిటికీ ఒకే పేరు వచ్చింది.—దేవుని వాక్యం అధ్యయనం చేయడానికి మార్గదర్శి అనే చిన్నపుస్తకంలోని 7వ మ్యాపు చూడండి.