అధస్సూచి
a ప్రసవం తర్వాత డిప్రెషన్‌తో బాధపడే తల్లులకు ఆ పుట్టిన బిడ్డతో బంధాన్ని ఏర్పర్చుకోవడం కష్టం అవుతుంది. కానీ అందుకు వాళ్లను వాళ్లు తప్పు పట్టుకోకూడదు. యు.యస్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ (పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్) “చాలావరకు శారీరక, మానసిక అంశాల సమ్మేళనంతో కలగవచ్చు . . . కానీ తల్లి ఏదైనా చేయడం లేక చేయకపోవడం వల్ల కలగదు.” ఈ విషయంలో ఎక్కువ సమాచారం కోసం, జూన్ 8, 2003 తేజరిల్లు! ప్రచురించిన “అండర్‌స్టాండింగ్ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్” అనే ఆర్టికల్ చూడండి.