అధస్సూచి
a బైబిలు సత్యాలను అర్థంచేసుకోవడానికి, వాటిని ఇతరులకు వివరించడానికి పిల్లలకు, పెద్దలకు ఉపయోగపడే చక్కని ఉపకరణాలు ఏమిటంటే, “బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?” పుస్తకం ఆధారంగా తయారుచేసిన స్టడీ గైడులు. అవి చాలా భాషల్లో jw.org వెబ్‌సైట్‌లో ఉన్నాయి. వాటిని బైబిలు బోధలు > బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి సెక్షన్‌లో చూడవచ్చు.