అధస్సూచి
a ఇంగ్లాండ్స్ నేషనల్ హెల్త్ సర్వీస్ గైడ్ ఇలా నివేదించింది, “ఎక్కువ కాపర్ ఉన్న IUDలు 99 శాతం కన్నా ఎక్కువ సురక్షితం. అంటే ఒక సంవత్సరంలో, IUDలు వాడే 100 మంది స్త్రీలలో ఒక్కరు గర్భవతి అయ్యే అవకాశం కూడా అరుదు. తక్కువ కాపర్ ఉన్న IUDలు తక్కువ సురక్షితం.”