అధస్సూచి
b సమావేశాల్లో ఉదయం అలాగే మధ్యాహ్న కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు పది నిమిషాలపాటు వీడియో రూపంలో ఉండే సంగీతాన్ని చూపిస్తారు. పాటలు పాడాలనే ఉత్సాహాన్ని అది మనలో కలిగిస్తుంది. అంతేకాదు కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేలా మన హృదయాన్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి ఆ సంగీతం ప్రారంభం అవ్వడానికి ముందే మనందరం సీట్లలో కూర్చొని, వినడానికి సిద్ధంగా ఉండాలి.