అధస్సూచి
e 13వ పేరా: [5] రెండు గుంపుల నుండి సంఘం మీద దాడి జరుగుతుందని అపొస్తలుల కార్యములు 20:29, 30 వచనాల్లో నమోదైన అపొస్తలుడైన పౌలు మాటలు చూపిస్తున్నాయి. ఒకటి, నకిలీ క్రైస్తవులు (“గురుగులు”) ‘వాళ్లలో ప్రవేశిస్తారు.’ రెండు, నిజక్రైస్తవుల ‘మధ్యలో నుండే వంకర మాటలు పలుకు’ కొందరు మతభ్రష్టులు పుట్టుకొస్తారు.