అధస్సూచి a దేవుని పేరు, “అవ్వు” అని అర్థమిచ్చే హెబ్రీ క్రియాపదానికి ఉన్న ఓ రూపం. కాబట్టి, “యెహోవా” అంటే “తానే కర్త అవుతాడు” అని అర్థం.—ఆది. 2:4.