అధస్సూచి a కీర్తన 90:1ని కాంటెంపరరీ ఇంగ్లీష్ వర్షన్ ఇలా అనువదించింది: “మా ప్రభువా, తరతరముల నుండి నీవే మా ఇల్లు.”