అధస్సూచి
c ఆ యుద్ధంలో ఈ ప్రపంచాధిపత్యం ఎంత భయంకరమైన నాశనాన్ని కలుగజేస్తుందో దర్శనంలో దానియేలు ముందుగానే చూశాడు. ఈ ప్రపంచాధిపత్యం ‘ఆశ్చర్యముగా [భయంకరంగా] నాశనము చేయును’ అని దానియేలు రాశాడు. (దాని. 8:24) ఉదాహరణకు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యానికి శత్రువుగా ఉన్న రాజ్యంపై రెండు అణుబాంబులు వేసినప్పుడు ముందెన్నడూ జరగనంత ఘోరమైన నాశనం జరిగింది.