అధస్సూచి
a ఈ వచనంలో “నష్టము” అని అనువదించబడిన మూలపదానికి “కుక్కలకు వేసినది,” “పేడ,” “మలం” వంటి అర్థాలు కూడా ఉన్నాయి. పౌలు ఉపయోగించిన ఆ పదం, “ఎందుకూ పనికిరాని వాటికి దూరంగా ఉండాలనే దృఢ సంకల్పంతో ఉండడాన్ని, ఇకమీదట అవసరం లేనివాటిని అసహ్యించుకోవడాన్ని” సూచిస్తుందని ఒక బైబిలు పండితుడు అన్నాడు.