అధస్సూచి
b అలాంటి ఆలోచన బైబిలుకు అనుగుణంగా లేదు. దేవుడు చేసిన ప్రతీది పరిపూర్ణంగా ఉంటుందని బైబిలు చెప్తుంది; అపరిపూర్ణతకు దేవుడు కారణం కాదు. (ద్వితీయోపదేశకాండం 32:4, 5) దేవుడు భూమ్మీది సృష్టిని చేసిన తర్వాత, తాను చేసిన ప్రతీది “చాలా బాగుంది” అని చెప్పాడు.—ఆదికాండం 1:31.