అధస్సూచి
b పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం ప్రకారం నిర్గమకాండము 32:10 లోని అధస్సూచి ఇలా ఉంది: “నా కోపాగ్ని రగుల్కోనియ్యి, దహించివెయ్యనియ్యి.” కొంతమంది బైబిలు పండితులు చెబుతున్నట్లుగా, “ఇది ప్రజల పక్షంగా బ్రతిమాలడానికి మోషేకు ఒక ఆహ్వానం.” (కీర్త. 106:23; యెహె. 22:30) ఏదేమైనా, మోషే ఏమాత్రం సంకోచించకుండా తన అభిప్రాయాన్ని యెహోవాకు తెలియజేశాడు.