అధస్సూచి
d ఈ నమ్మకాన్ని దాదాపు సా.శ. 383లో జెరోమ్ అనే వ్యక్తి సమర్థించాడు. మరియ తన జీవితమంతా కన్యకగానే ఉండిపోయిందని విశ్వసించినవారిలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. కానీ, జెరోమ్ తాను ప్రతిపాదించిన సిద్ధాంతంలో పొరపాట్లు ఉన్నాయని ఆ తర్వాత అన్నాడు. అయినా చాలామందితోపాటు, క్యాథలిక్ చర్చి అధికారిక వర్గాల్లోనివారు ఆయన ముందు చెప్పిన సిద్ధాంతాన్నే ఇప్పటికీ నమ్ముతున్నారు.