అధస్సూచి
b ఆ విదేశీయులు “తమ పెట్టెలు విప్పి” బంగారం, సాంబ్రాణి, బోళం యేసుకు సమర్పించుకున్నారని మత్తయి రాశాడు. పేదవారైన యేసు తల్లిదండ్రులు ఆ తర్వాత కొద్దికాలానికే ఆయనను తీసుకుని అక్కడి నుండి శరణార్థులుగా పారిపోవాల్సివచ్చింది కాబట్టి, వాళ్లకు ఈ ఖరీదైన బహుమతులు సరైన సమయంలో అందివుంటాయి.—మత్తయి 2:10-15.