అధస్సూచి
b ఈ ఉపమానంలో, విత్తనాలు విత్తడం అనేది ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో పాల్గొని అభిషిక్త క్రైస్తవుల్లో కొత్తవారిని చేర్చడాన్ని సూచించడంలేదు. పొలంలో విత్తబడిన ‘మంచి విత్తనములు రాజ్యకుమారులు’ అని యేసు చెప్పాడే గానీ ‘రాజ్యకుమారులౌతారు’ అని చెప్పలేదు. కాబట్టి, విత్తనాలు విత్తడం అనేది ప్రపంచమనే పొలంలో ఈ రాజ్యకుమారులను అభిషేకించడాన్ని సూచిస్తోంది.