అధస్సూచి
b ఆ ప్రాంతంలో ఉన్న భూస్వాములను, వాళ్ల మందలను కాపాడడం యెహోవా దేవునికి సేవ చేసినట్లేనని దావీదు అనుకుని ఉండవచ్చు. ఆ రోజుల్లో, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి ఆ ప్రాంతంలో నివసించాలని యెహోవా ఉద్దేశించాడు. కాబట్టి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చే వేరే ప్రాంతాల వారినుండి, దోపిడీ దొంగల నుండి దాన్ని కాపాడడం ఒక విధంగా పరిశుద్ధ సేవగా పరిగణించబడేది.