అధస్సూచి c ఆసక్తికరంగా, సొలొమోనుకు యదీద్యా అనే రెండో పేరు ఉంది. ఆ పేరుకు “యెహోవాకు ప్రియుడు” అని అర్థం.—2 సమూ. 12:24, 25.