అధస్సూచి
a అవి కూర్చబడిన విధానాన్నిబట్టి, వాటిలో ఉన్న సమాచారాన్నిబట్టి ఆ రెండు కీర్తనలకు ఒకదానితో ఒకటి సంబంధం ఉందని తెలుస్తుంది. కీర్తన 111:3, 4 ను 112:3, 4తో పోల్చిచూస్తే 111వ కీర్తనలో స్తుతించబడిన దేవుని లక్షణాలను 112వ కీర్తనలోని దైవభయంగల ‘వ్యక్తి’ అనుకరించాడని మనం అర్థం చేసుకోవచ్చు.