కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

b యోనా బాగా నిద్రపోయాడని చెప్పడానికి ప్రాచీన గ్రీకు సెప్టాజింట్‌ ప్రతుల్లో ఆయన గురక పెట్టాడు అని రాసివుంది. అయితే, ఎవరికేమైనా ఫర్వాలేదు అనుకుని యోనా నిద్రపోయాడని మాత్రం మనం అనుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు దుఃఖంతో గుండె బరువెక్కినవాళ్లకి బాగా నిద్రపోవాలనిపిస్తుందనే విషయం మనం మరచిపోకూడదు. గెత్సేమనే తోటలో యేసు వేదనపడుతున్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను ‘దుఃఖం చేత నిద్రించారు.’​—లూకా 22:45.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి