అధస్సూచి
a యోనా గలిలయ పట్టణంలో పుట్టడం ఆసక్తికరం ఎందుకంటే పరిసయ్యులు యేసు గురించి పొగరుగా మాట్లాడుతూ, ‘విచారించి చూడు, గలిలయలో ఏ ప్రవక్తా పుట్టడు’ అని అన్నారు. (యోహాను 7:52) చిన్న పట్టణమైన గలిలయలో ఏ ప్రవక్తా పుట్టలేదు, పుట్టబోడు అని పరిసయ్యులు తీసిపడేశారని చాలామంది అనువాదకులు, పరిశోధకులు అంటున్నారు. అదే నిజమైతే వారు చరిత్రనే కాదు బైబిల్లోని ప్రవచనాలను కూడా నిర్లక్ష్యం చేసినవారౌతారు.—యెషయా 9:1, 2.