అధస్సూచి c బైబిలు అధ్యయనం మానేసినవారందరిని, యెహోవాసాక్షులతో సహవసించడం మానేసిన వారందరిని దేవదూతలు చెడ్డ చేపలుగా పరిగణించి పడేశారని అర్థమా? లేదు. ఎవరైనా యెహోవా వైపు తిరిగాలని నిజంగా కోరుకుంటే దేవుడు అతణ్ణి తిరిగి చేర్చుకుంటాడు.—మలా. 3:7.