అధస్సూచి
c బలి ‘కింద అగ్నియేమియు వేయవద్దని’ ఏలీయా వారికి ఖచ్చితంగా చెప్పాడు. అలాంటి విగ్రహారాధకులు కొన్నిసార్లు బలిపీఠాల కింద గోప్యంగా ఉన్న రంధ్రంలోనుండి మంట వచ్చేలా చేసి అదేదో మానవాతీత శక్తులవల్ల పుట్టుకొచ్చినట్లు కనిపించేలా చేసేవారని కొందరు విద్వాంసులు చెబుతున్నారు.