అధస్సూచి
a ఆ కాలంలో ఆ ద్వీపంలోని తూర్పుభాగం రెండు భాగాలుగా విభజించబడింది, దక్షిణ భాగాన్ని పాపువా అనీ, ఉత్తర భాగాన్ని న్యూ గినీ అని పిలిచేవారు. నేడు ఇండోనేషియాలో భాగంగా ఈ ద్వీపంలోని పడమటి భాగాన్ని పాపువా అని పిలుస్తారు, తూర్పుభాగాన్ని పాపువా న్యూ గినీ అని పిలుస్తారు.