అధస్సూచి
b చట్టానికి సంబంధించిన విషయాలను మోషే నమోదు చేశాడని నిర్గమకాండము 24:4, 7; 34:27, 28; ద్వితీయోపదేశకాండము 31:24-26 వచనాల్లో చూడవచ్చు. ఆయన ఒక పాటను నమోదు చేశాడని ద్వితీయోపదేశకాండము 31:22 చెబుతోంది, అరణ్యంలో అనుసరించిన ప్రయాణ వివరాలను ఆయన నమోదు చేశాడని సంఖ్యాకాండము 33:2 సూచిస్తోంది.