అధస్సూచి
a బైబిలు, ఈ ఆరాధనా కేంద్రాన్ని యెహోవా ‘మందిరం’ అని పిలుస్తోంది. అయితే ఇశ్రాయేలు చరిత్రలోని ఈ కాలవ్యవధిలో నిబంధనా మందసం డేరాలోనో లేక గుడారంలోనో ఉండేది. సొలొమోను రాజు పాలనలో యెహోవాకు మొదటి శాశ్వత మందిరం నిర్మించబడింది.—1 సమూయేలు 1:9; 2 సమూయేలు 7:2, 6; 1 రాజులు 7:50; 8:3, 4.