అధస్సూచి
a మన సౌరకుటుంబంలో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అనే నాలుగు అంతర గ్రహాలకు రాళ్లురప్పలున్న ఉపరితలం ఉంది కాబట్టి అవి టెరస్ట్రియల్ (భూమిలాంటి) గ్రహాలు అని పిలవబడుతున్నాయి. అతిపెద్ద బాహ్యగ్రహాలైన బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్‌లలో వాయు పదార్థాలే ఎక్కువగా ఉన్నాయి.