అధస్సూచి
c స్థానిక చట్టం మరోలా కోరనట్లయితే, దేవుణ్ణి ఘనపరిచే ఈ ప్రమాణాలను చేయవచ్చు. పెళ్లికుమారుడు: “[పెండ్లికుమారుని పేరు] అను నేను [పెండ్లికుమార్తె పేరు] అను నిన్ను నా పెండ్లి భార్యగా స్వీకరించి, దేవుడు ఏర్పాటు చేసిన వివాహ ఏర్పాటు ప్రకారం మనమిద్దరం భూమ్మీద కలిసి జీవించినంతకాలం, క్రైస్తవ భర్తల కొరకు పరిశుద్ధ లేఖనాల్లో పొందుపర్చబడిన దైవిక శాసనానికి అనుగుణంగా నిన్ను ప్రేమించి సంరక్షిస్తాను.” పెండ్లికుమార్తె: “[పెండ్లికుమార్తె పేరు] అను నేను [పెండ్లికుమారుని పేరు] అను మిమ్మల్ని నా పెండ్లి భర్తగా స్వీకరించి, దేవుడు ఏర్పాటు చేసిన వివాహ ఏర్పాటు ప్రకారం మనమిద్దరం భూమ్మీద కలిసి జీవించినంతకాలం, క్రైస్తవ భార్యల కొరకు పరిశుద్ధ లేఖనాల్లో పొందుపర్చబడిన దైవిక శాసనానికి అనుగుణంగా మిమ్మల్ని ప్రేమించి, మద్దతిస్తూ ప్రగాఢంగా గౌరవిస్తాను.”