కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

a ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు భూసంబంధ సీయోను పర్వత కోటను యెబూసీయుల నుండి స్వాధీనం చేసుకొని దాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. (2 సమూయేలు 5:6, 7, 9) ఆయన పరిశుద్ధ మందసాన్ని కూడా ఆ ప్రదేశానికి మార్చాడు. (2 సమూయేలు 6:17) మందసం యెహోవా ప్రత్యక్షతతో జతచేయబడింది కాబట్టి, సీయోను పర్వతం దేవుని నివాసస్థలంగా పేర్కొనబడింది, అలా అది పరలోకానికి సరైన చిహ్నంగా ఉంది.​—నిర్గమకాండము 25:22; లేవీయకాండము 16:2; కీర్తన 9:11; ప్రకటన 11:19.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి