కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

a 1917 అక్టోబరు నాటి విప్లవానికి ముందు, రష్యా పాతకాలపు జూలియన్‌ క్యాలెండర్‌ను ఉపయోగించేది, కానీ చాలా దేశాలు గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ను ఉపయోగించడం ప్రారంభించాయి. 1917లో జూలియన్‌ క్యాలెండర్‌ దాని సమకాలీన క్యాలెండరైన గ్రెగోరియన్‌ క్యాలెండర్‌కన్నా 13 రోజులు వెనుకబడి ఉంది. విప్లవం తర్వాత, సోవియట్‌వారు గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ఉపయోగించడం మొదలుపెట్టడంతో, రష్యా కూడా మిగతా ప్రపంచమంతా ఉపయోగిస్తున్న క్యాలండర్‌నే ఉపయోగించే దేశమైంది. అయితే ఆర్థడాక్స్‌ చర్చి మాత్రం జూలియన్‌ క్యాలెండర్‌ను “పాత శైలి” క్యాలెండర్‌ అని పిలుస్తూ దానికి అనుగుణంగానే పండుగలు జరుపుకునేది. రష్యాలో జనవరి 7న క్రిస్మస్‌ పండుగ జరుపుకోవడం గురించి మీరు వినవచ్చు. కానీ, గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం జనవరి 7 జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం డిసెంబరు 25 అని గుర్తుంచుకోండి. అలా, చాలామంది రష్యన్లు తమ పండుగ సమయాన్ని ఇలా ఏర్పాటు చేసుకుంటారు: డిసెంబరు 25, పాశ్చాత్య క్రిస్మస్‌; జనవరి 1, లౌకిక నూతన సంవత్సరం; జనవరి 7, ఆర్థడాక్స్‌ క్రిస్మస్‌; జనవరి 14, పాత శైలి నూతన సంవత్సరం.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి