అధస్సూచి
a సైఖే లేక నెఫెష్ గురించి, 1910 నాటి ద జ్యూయిష్ ఎన్‌సైక్లోపీడియా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “శరీరం నశించిన తర్వాత నెఫెష్ ఇంకా ఉనికిలోనే ఉంటుందనే నమ్మకం మొదటి నుండి ఉన్న విశ్వాసం కాదుగానీ అది తత్త్వసంబంధిత, వేదాంతసంబంధిత ఊహాకల్పన మాత్రమే, ఆ బోధన పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కడా లేదు.”