అధస్సూచి
a ఈ పుస్తకాన్ని వ్రాయడంలో సమూయేలుకు ఎటువంటి భాగం లేకపోయినా, దానికి ఆయన పేరు పెట్టబడింది, ఎందుకంటే సమూయేలు పుస్తకాలు రెండూ మొదట్లో హీబ్రూ ప్రామాణిక పుస్తక సంచయంలో ఒకే పుస్తకంగా ఉండేవి. మొదటి సమూయేలు పుస్తకంలోని అధిక భాగాన్ని సమూయేలు వ్రాశాడు.