అధస్సూచి
c విజ్ఞానశాస్త్రపరంగా చెప్పాలంటే, మనం “సూర్యోదయం” గురించి “సూర్యాస్తమయం” గురించి చెప్పడానికి తప్పుడు పదాలను ఉపయోగిస్తున్నాం. కానీ అనుదిన సంభాషణలో, మనం భూమ్మీది నుండి విషయాన్ని పరిశీలిస్తున్నామని మనస్సులో ఉంచుకుంటే, ఈ పదాలు అంగీకృతమైనవే, ఖచ్చితమైనవే. అదే విధంగా, యెహోషువ ఖగోళశాస్త్రం గురించి చర్చించడం లేదు; ఆయన తాను చూసినవి చూసినట్లుగా వ్రాశాడు అంతే.