అధస్సూచి
a ఈ ఆర్టికల్‌లో “అద్భుతాలు” అనే పదం ఒక బైబిలు నిఘంటువులో నిర్వచించబడిన భావంలోనే ఉపయోగించబడింది. ఆ నిఘంటువు దానిని ఇలా నిర్వచించింది: “అవి మనకు తెలిసిన మానవశక్తులకు లేక ప్రకృతిశక్తులకు అతీతంగా ఉండే భౌతిక ప్రపంచపు ప్రభావాలు కాబట్టి, అవి సహజాతీత మూలం వల్లనే జరుగుతున్నాయని విశ్వసించబడుతోంది.”