అధస్సూచి
a ఖర్జూరవృక్షపు ప్రతీ గుత్తిలో వెయ్యికిపైగా ఖర్జూరపు పండ్లువుండి, అవి ఎనిమిది కిలోలు లేక అంతకంటే ఎక్కువ బరువు తూగుతాయి. “కాపుకాసే ప్రతీ ఖర్జూరవృక్షం బ్రతికిన కాలంలో దాని యజమానికి రెండు, మూడు టన్నుల ఖర్జూరపు పంట అందిస్తుంది” అని ఒక రచయిత అంచనా వేస్తున్నాడు.