అధస్సూచి
b మానవ పరిపాలన తరచూ పాశవికంగా ఉన్నట్లు గుర్తిస్తూనే, నిజ క్రైస్తవులు బైబిలు నిర్దేశిస్తున్నట్లుగా ప్రభుత్వ “పై అధికారులకు” లోబడతారు. (రోమీయులు 13:1) అయితే ఆ అధికారులు దేవుని నియమానికి విరుద్ధంగా ప్రవర్తించమని వారిని ఆజ్ఞాపిస్తే, వారు ‘మనుష్యులకు కాదు దేవునికే లోబడతారు.’—అపొస్తలుల కార్యములు 5:29.