అధస్సూచి
b రానో రరాకు అగ్నిపర్వత బిలంపై అనేక శిలాక్షరాలు ఉన్నాయి. ద్వీపాన్ని పరిపాలించాలని కోరుకునే వారిమధ్య పోటీల ఆరంభ స్థానం రానోకావ్ మీద ఉంది. ఆ పోటీలో పర్వత శిఖరం నుండి క్రిందికి పరుగెత్తి సమీపంలోని మరో చిన్న ద్వీపానికి ఈదుకొని వెళ్లి, అక్కడి పక్షి గుడ్డు నొకదానిని సేకరించి, గుడ్డు పగలకుండా తిరిగి ముఖ్య ద్వీపానికి ఈదుకుంటూ వచ్చి పర్వత శిఖరం చేరుకోవాలి.