కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

b ఇక్కడ వర్ణించబడిన చింత “జీవితంలో నుండి ఆనందాన్నంతటినీ తొలగించే వ్యాకులతతో కూడిన భయం” అని వర్ణించబడుతోంది. “చింతింపకుడి” లేదా “బెంగపెట్టుకోకండి” అనిచెప్పే అనువాదాలు మనం చింతించడం లేదా బెంగపెట్టుకోవడం ప్రారంభించకూడదని సూచిస్తున్నాయి. ఒక రెఫరెన్సు గ్రంథం ఇలా చెబుతోంది: “గ్రీకు క్రియాపదం ఆజ్ఞార్థక రూపంలో ఉండి, అప్పటికే జరుగుతున్న ఒక కార్యాన్ని ఆపమనే ఆజ్ఞను సూచిస్తోంది.”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి