అధస్సూచి
a ఆకర్షణీయంగా కనబడే ఏలీయాబులో ఇశ్రాయేలుకు తగిన రాజుకు ఉండవలసిన లక్షణాలు లేవని ఆ తర్వాత స్పష్టమయ్యింది. ఫిలిష్తీయుల శూరుడైన గొల్యాతు ఇశ్రాయేలీయులను సవాలు చేసినప్పుడు, ఇతర ఇశ్రాయేలీయులతో పాటు ఏలీయాబు భయంతో కుంచించుకుపోయాడు.—1 సమూయేలు 17:11, 28-30.