అధస్సూచి
a ఒక భార్యకు చట్టబద్ధంగా ఉన్న మత స్వేచ్ఛా హక్కులో క్రైస్తవ కూటాలకు హాజరయ్యే హక్కు కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో భార్య కూటాలకు వెళ్ళిన సమయాల్లో తమ చిన్న పిల్లలను చూసుకోవడానికి ఆమె భర్త ఇష్టపడలేదు, అప్పుడు ప్రేమగల తల్లి పిల్లలను తనతోపాటు కూటాలకు తీసుకువెళ్ళడానికి బద్ధురాలయ్యింది.