కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌

అధస్సూచి

a క్రైస్తవ గ్రీకు లేఖనాలలో పది సార్లు కనిపించే హేడిస్‌ అనే గ్రీకు పదం మన తెలుగు బైబిలులో ఒక్కచోట తప్ప మిగతాచోట్ల “పాతాళము” అని అనువదించబడింది. లూకా 16:19-31 వచనాల్లోని తెలుగు అనువాదం, పాతాళములో ఉండే హింసల గురించి కూడా పేర్కొంటోంది, కానీ ఆ నివేదిక అంతటికీ సూచనార్థకమైన భావం ఉంది. యెహోవాసాక్షులు ప్రచురించిన జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకంలోని 88వ అధ్యాయం చూడండి.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి