అధస్సూచి
a కొందరు విద్వాంసులు “యెహోవా”కు బదులుగా “యావే” అనే అనువాదాన్నే ఇష్టపడతారు. కానీ, అనేకమంది ఆధునిక బైబిలు అనువాదకులు తమ భాషాంతరీకరణాలనుండి (వర్షన్‌లనుండి) దేవుని నామము ఏ రూపంలోనూ లేకుండా తీసివేసి, వాటిస్థానంలో “ప్రభువు” లేక “దేవుడు” అనే సాధారణ పేర్లను పెట్టారు. దేవుని నామమును గురించిన లోతైన చర్చ కోసం, దయచేసి యెహోవాసాక్షులు ప్రచురించిన నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం) బ్రోషుర్ చూడండి.